ారే: జింబాబ్వేతో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో కీలకమైన చివరి ఓవర్‌ను కెప్టెన్ ధోనీ స్రాన్‌కు ఇచ్చాడు. తొలి బంతినే జింబాబ్వే ఆటగాళ్లు సిక్సర్‌గా మార్చడంతో ధోనీ నిర్ణయం తప్పని అందరికీ అనిపించింది.రెండో బంతిని స్రాన్ వైడ్ వేశాడు. ఆ తర్వాత నో బాల్ వేశాడు. దీంతో స్రాన్ ప్లాన్ మార్చేశాడు. ఫ్రీ హిట్‌లో పరుగులేమీ ఇవ్వలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. నాలుగో బంతికి ఒకే ఒక పరుగిచ్చాడు. ఐదో బంతికి ఫోరివ్వడంతో మళ్లీ టెన్షన్ స్టార్ట్ అయింది. ఇక చివరి బంతికి నాలుగు పరుగులు అవసరం కాగా చిగుంబరాను అవుట్ చేశాడు. చహల్ క్యాచ్ పట్టడంతో జింబాబ్వే ఓటమి ఖాయమైంది. మొత్తానికి ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం కాకుండా తానే ప్లాన్ మార్చానని, ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ వేసి గెలిచామని స్రాన్ చెప్పాడు. స్రాన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎం